- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Salaar : డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘సలార్’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా సినిమా ‘సలార్’.

X
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా సినిమా ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీలో డార్లింగ్ సరసన శృతి హాసన్ జంటగా నటించనుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్. టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే మూవీ నుంచి ఓ బిగ్ అప్‌డేట్ వచ్చింది. తాజా న్యూస్ ప్రకారం.. ఆగస్టు-15 న ఫస్ట్ సాంగ్ విడుదల కానుందట. అంతే కాకుండా ఆగస్టు నెలాకరులో ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు టీమ్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఈ సినిమా ఇండియన్ భాషల్లోనే కాకుండా పలు అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.
Next Story






