- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుష్ప సాంగ్.. అల్లు అర్జున్ పరువు తీసిన మెగా హీరో?
పుష్ప సాంగ్ వస్తే... దేవిశ్రీప్రసాద్ స్టెప్పులు వేశారు. సాయి ధరమ్ తేజ్ మాత్రం... డ్యాన్స్ చేయబోనంటూ పరోక్షంగా... అల్లు

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ (Allu Arjun) పేరు మారుమోగుతోంది. ఎక్కడ చూసినా అల్లు అర్జున్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. మన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా కేరళ అలాగే బీహార్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ దుమ్ము లేపుతున్నాడు. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయింది అంటే చాలు... బీహార్ అటు కేరళ రాష్ట్రాలలో థియేటర్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి.
అల్లు అర్జున్ తరహాలో.. మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరోకు అంతలా క్రేజ్ రాలేదు. దీంతో అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీకి చెందిన అభిమానుల మధ్య గత కొన్ని రోజులుగా వారు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలోనే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను అవమానిస్తూ సాయిధరమ్ తేజ్ కొత్త వివాదానికి తెర లేపాడు.
ఓ ఈవెంట్ లో పుష్ప సాంగ్ వస్తే... దేవిశ్రీప్రసాద్, ఇతరులు అందరూ ఆ పాటకు స్టెప్పులు వేశారు. అక్కడే ఉన్న సాయి ధరమ్ తేజ్ మాత్రం... ఆ పాటకు డ్యాన్స్ చేయబోనంటూ పరోక్షంగా... అల్లు అర్జున్ ను అవమానించాడని చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో... మెగా హీరో సాయి పై అల్లు అర్జున్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే వీళ్ళందరికీ కుళ్ళు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. క్లిక్






