ఉప్పొంగే అందాలు.. ఆ పార్ట్‌పై మోడీ ఫొటోతో దర్శనమిచ్చిన హీరోయిన్.. దాని గురించి ఏదైనా చేస్తా అంటూ.. మరీ చీప్‌గా బిహేవ్ చేసిన బ్యూటీ.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-21 07:05:55  IST  )

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించే వేదిక. తమ అభిమాన సెలబ్రిటీలను ఫ్యాషనబుల్‌గా చూసి మురిసిపోయే ఈవెంట్.

ఉప్పొంగే అందాలు.. ఆ పార్ట్‌పై మోడీ ఫొటోతో దర్శనమిచ్చిన హీరోయిన్.. దాని గురించి ఏదైనా చేస్తా అంటూ.. మరీ చీప్‌గా బిహేవ్ చేసిన బ్యూటీ.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..
X

దిశ, ఫీచర్స్ : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించే వేదిక. తమ అభిమాన సెలబ్రిటీలను ఫ్యాషనబుల్‌గా చూసి మురిసిపోయే ఈవెంట్. కానీ ప్రజెంట్ కేన్స్ లెవల్స్ పడిపోయినట్లు అనిపిస్తుంది. మరీ చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు మోడల్స్. కొందరు ఏకంగా రెడ్ కార్పెట్‌పై బట్టలు విప్పేస్తే ఇంకొందరు చిరిగిన డ్రెస్‌లో హల్ చల్ చేశారు. ఇక తాజాగా ఇండియన్ యాక్ట్రెస్ రుచి గుజ్జర్ మరింత వింతైన ఫ్యాషన్‌తో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయిపోయింది. ఇంతకు ఈమె ఏం చేసిందో తెలుసుకుందాం.

పర్ఫెక్ట్ ఇండియన్ లెహంగాలో కనిపించిన రుచి గుజ్జర్.. డీప్ నెక్‌ జాకెట్‌కు మ్యాచింగ్ ఇండియన్ జ్యువెల్లరీ ధరించింది. ఇక్కడి వరకు ఓకే కానీ ఈ అవుట్‌ఫిట్‌పై మోడీ ఫొటోలతో కూడిన నెక్లెస్ ధరించి విమర్శలు ఎదుర్కొంటుంది. అది కూడా మోడీ ఫొటో బూబ్స్‌పైకి వచ్చేలా ధరించడంతో దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. లైమ్‌లైట్‌లోకి వచ్చేందుకు ఇంత చీప్‌గా బిహేవ్ చేయాలా అని తిట్టిపోస్తున్నారు. ఉప్పొంగే అందాలతో ఏం చేద్దామనుకుంటున్నావ్? ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ కావాలా లేక డబ్బులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా? అని ఇంకొందరు అడుగుతున్నారు. ఇదేమైనా సర్కస్ షో అనుకుంటున్నావా లేక ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోనా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత డిస్గస్టింగ్ ఫ్యాషన్ లైఫ్‌లో చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read..

కియారా ప్రైవేట్ పార్ట్‌పై ఆర్జీవీ సంచలన ట్వీట్.. నీకేం పోయేకాలం వచ్చిందంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Next Story