- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్లీవ్‌లెస్ షార్ట్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన రోష్ని వాలియా
పింక్ డ్రెస్‌లో రోష్ని వాలియా గ్లామర్ షో.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ రోష్ని వాలియా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా, హిందీ టెలివిజన్ ప్రేక్షకుల్లో మాత్రం ఆమెకు మంచి గుర్తింపు ఉంది.
అనేక హిట్ సీరియల్స్‌లో నటించిన ఈ భామ, 'భారత్ కా వీర్ పుత్ర్ – మహారాణా ప్రతాప్' సీరియల్‌లో యువరాణి అజబ్ దే పన్వార్ పాత్రతో పాటు 'యే వాదా రహా'లో సుర్వి పాత్రలో ఆకట్టుకుంది.
అలాగే 2012లో వచ్చిన 'మై ఫ్రెండ్ గణేశ్ 4'లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రోష్ని వాలియా తరచూ తన గ్లామరస్ ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
తాజాగా పింక్ కలర్ స్లీవ్‌లెస్ షార్ట్ డ్రెస్‌లో పడుకుని, నిలబడి వివిధ యాంగిల్స్‌లో స్టన్నింగ్ పోజులు ఇచ్చింది. ఈ ఫోటోషూట్‌లో ఆమె ఎద అందాలు ఆకర్షణీయంగా హైలైట్ కాగా, మెడలో ధరించిన చిన్న నెక్లెస్, స్టైలిష్ హెయిర్ లుక్ ఆమె అందాన్ని మరింత పెంచాయి.
ఇక క్యూట్ స్మైల్‌తో పాటు హాట్ గ్లామర్ టచ్ జోడించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






