సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. నా తల్లి నాకు ఇదే చెప్పింది.. హీరోయిన్ సంచలనం

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-27 06:55:38  IST  )

హిందీ సీరియల్ హీరోయిన్, చైల్డ్ ఆర్టిస్ట్ రోష్ని వాలియా ఓ పోడ్‌కాస్ట్‌లో పర్సనల్ విషయాలు పంచుకుంది. తల్లి త్యాగం వల్లే ఈ స్థాయికి ఎదిగామని.. ఆమె ఊరుని విడిచి తమను సపోర్ట్ చేసేందుకు రాకపోతే పరిస్థితి మరోలా ఉండేదని తెలిపింది.

సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. నా తల్లి నాకు ఇదే చెప్పింది.. హీరోయిన్ సంచలనం
X

దిశ, వెబ్ డెస్క్ : హిందీ సీరియల్ హీరోయిన్, చైల్డ్ ఆర్టిస్ట్ రోష్ని వాలియా ఓ పోడ్‌కాస్ట్‌లో పర్సనల్ విషయాలు పంచుకుంది. తల్లి త్యాగం వల్లే ఈ స్థాయికి ఎదిగామని.. ఆమె ఊరుని విడిచి తమను సపోర్ట్ చేసేందుకు రాకపోతే పరిస్థితి మరోలా ఉండేదని తెలిపింది. సెట్‌లో పెద్దవాళ్లతో గడపాల్సి వచ్చేది కాబట్టి లైఫ్‌లో ఎర్లీగానే పెద్ద పెద్ద విషయాలు నేర్చుకున్నానని.. ఇండస్ట్రీలో పాలిటిక్స్ త్వరగా అర్థమైపోయాయని తెలిపింది. ఇక్కడి వరకు బాగానే ఉన్న తల్లి కట్టడి చేసే విషయం గురించి అడగ్గా సింపుల్‌గా ట్రెండీ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పేసింది.

‘అమ్మ ఎంజాయ్ చేయమనే చెప్తుంది. సెక్స్ చేయాలి కానీ ప్రొటెక్షన్ యూజ్ చేయాలని.. అక్కకు పదే పదే చెప్పేది. ఇప్పుడు నాకు కూడా చెప్తుంది. ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నారు బయటకు వెళ్లి హ్యాపీగా పార్టీ చేసుకోమని అంటుంది. ఈరోజు ఏంటి ఇలా ఉన్నారు తాగలేదా అంటుందని.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇది కొంచెం డిఫరెంట్‌గానే అనిపిస్తుంది కానీ ఇదే జరుగుతుంది మా ఇంట్లో’ అని చెప్పుకొచ్చింది. దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. మోడ్రన్ మమ్మీ అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story