- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rittika Chakraborty: టైట్ డ్రెస్‌లో గ్లామర్ షోతో ఆకట్టుకున్న రిత్తిక చక్రవర్తి
బ్లాక్ డ్రెస్‌లో రితిక చక్రవర్తి స్టన్నింగ్ లుక్.

X
దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ రిత్తిక చక్రవర్తి పలు తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
'రాజుగారి సవాల్', 'వైట్ రోజ్', 'రేవ్ పార్టీ' వంటి చిత్రాల్లో నటించిన ఈ భామ, తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సినిమాల్లో గ్లామర్‌తో మెప్పిస్తున్న రిత్తిక సోషల్ మీడియాలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటోంది.
తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా తన కొత్త ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో స్టైలిష్‌గా మెరిసిన ఈ భామ, విభిన్న యాంగిల్స్‌లో ఫోజులిస్తూ తన అందాలను మరింత హైలైట్ చేసింది.
ఆమె స్టన్నింగ్ లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతుండగా, ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram
Next Story






