- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిల్లింగ్ లుక్స్‌తో కుర్రాళ్ల మతి పోగొట్టిన రితికా నాయక్
సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న రితికా నాయక్ లేటెస్ట్ ఫోటోలు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం మంచి జోష్‌లో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న యువ హీరోయిన్లలో రితికా నాయక్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కొంతకాలం క్రితం వచ్చిన ‘మిరాయ్’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది.
ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాల్లో ఇప్పటివరకు గ్లామర్ షోకు దూరంగానే ఉన్న రితికా సోషల్ మీడియాలో కూడా చాలా కాలం వరకు అందాల ఆరబోతకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.
అయితే ఇటీవల మాత్రం తన స్టైలిష్ లుక్స్, గ్లామరస్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా రితికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
అందులో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో పొట్టి స్లీవ్‌లెస్ వైట్ డ్రెస్ ధరించి హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఆమె కిల్లింగ్ లుక్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
సోఫాపై కూర్చుని, పడుకొని వివిధ యాంగిల్స్‌లో ఇచ్చిన స్టిల్స్ మరింత ఆకర్షణీయంగా కనిపించడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






