- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకుపచ్చ దుస్తుల్లో అందాల విందు చేస్తున్న రిద్ది కుమార్
లేత ఆకుపచ్చ దుస్తుల్లో క్యూట్ స్మైల్‌తో కట్టిపడేసిన రిద్ధి కుమార్

దిశ, వెబ్ డెస్క్: తక్కువ సినిమాలు చేసినప్పటికీ తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ నటీమణుల్లో రిద్ధి కుమార్ ఒకరు. ఈమె లవర్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఈ నటికి పెద్దగా అవకాశాలు రాకపోయినా, కొంతకాలం క్రితం రాజా సాబ్ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయినప్పటికీ, ఈ బ్యూటీకి మంచి క్రేజ్ మాత్రం దక్కింది.
సినిమాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ వస్తోంది. దీంతో ఆమెకు అక్కడ భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఆ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్‌లో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ యంగ్ హీరోయిన్ తెల్లటి పూల అలంకరణతో కూడిన లేత ఆకుపచ్చ రంగులో ఉన్న స్ట్రాప్‌లెస్ డ్రెస్ ధరించింది.
అలాగే ముత్యాల నెక్లెస్ మరియు బ్రాస్‌లెట్ ధరించడంతో ఆమె అందం మరింత హైలైట్ అయ్యింది. ఈ ఫోటోలలో తన ఎద అందాలు హైలైట్ అయ్యేలా ఈ యంగ్ బ్యూటీ స్టిల్స్ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






