- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ.. ఫోటోకు అలాంటి క్యాప్షన్ ఇచ్చి ఇజ్జత్ తీసిండు పో..
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’ మస్త్ హైప్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే తారక్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు టీజర్ రిలీజ్ చేశారు. కానీ అంతకు ముందు వచ్చిన హైప్ కాస్త మిస్ అయినట్లు అనిపిస్తుంది. సినిమా లవర్స్ నిరాశ

దిశ, ఫీచర్స్ : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’ మస్త్ హైప్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే తారక్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు టీజర్ రిలీజ్ చేశారు. కానీ అంతకు ముందు వచ్చిన హైప్ కాస్త మిస్ అయినట్లు అనిపిస్తుంది. సినిమా లవర్స్ నిరాశ చెందినట్లు కనిపిస్తుంది. టాలీవుడ్‌లో ఫ్యాన్ వార్ జరుగుతుండగా.. ఇదే మంచి సందర్భమని గుర్తించిన మరో హీరో అభిమానులు.. హృతిక్‌తో కంపేర్ చేస్తూ తారక్‌ను ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ కళ్లే అన్నీ చెప్తున్నాయి అంటూ విమర్శించేందుకు హృతిక్, తారక్‌కు సంబంధించిన ఓ ఫొటో పెట్టగా..దీనికి ఎస్ అని రిప్లయ్ ఇచ్చాడు ఆర్జీవీ.
ఇది చూసిన మరో హీరో ఫ్యాన్స్.. తారక్‌ను మరింత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్‌లో ఎమోషన్స్ పండించిన సెట్ కావులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే ఎన్టీఆర్ గురించి ఆర్జీవీ గతంలో చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ‘అవును.. తారక్ రికార్డ్స్ ఎవరూ బ్రేక్ చేయలేరు. ఎందుకంటే ఆయన మీద ఎలాంటి రికార్డ్స్ లేవు’ అనే ట్వీట్‌తో పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్జీవీ ఒక్కడు చాలు పరువు తీసి గంగలో కలిపేందుకు అంటున్నారు.






