క్రూరమైన జంతువులతో ఆర్జీవీ బ్యూటీ రొమాన్స్.. ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ హాట్ షో (ట్వీట్)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

క్రూరమైన జంతువులతో ఆర్జీవీ బ్యూటీ రొమాన్స్.. ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ హాట్ షో (ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు ఆయన పలు హిట్ చిత్రాలను అందించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. కానీ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన ఆయన సోషల్ మీడియాకు పరిమితం అయ్యారు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక పుల సంఘటనల గురించి చెప్తున్న ఆయన ఎలాంటి పోస్ట్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయిని చూసి చీరలో తన అందానికి ఫిదా అయిపోయి ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేయబోతున్నారు. శ్రీలక్ష్మి అనే అమ్మాయిని పెట్టి ‘శారీ’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటన కూడా చేశారు. ఇక ఆమెకు ఆరాధ్య(Aradhya) అనే పేరు పెట్టి నిత్యం పలు బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తున్నారు.

అయితే ఇప్పటికే ‘శారీ’(Saree) సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. సైలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో సత్య యాదు హీరోగా నటిస్తున్నాడు. కాంట్రవర్సీ టాపిక్స్‌లో నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ఆర్జీవీ ప్రొడక్షన్స్‌పై రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ తమిళ, మలయాళ భాషల్లో నవంబర్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. నిత్యం ఆర్జీవీ శారీ బ్యూటీ అరాధ్యకు సంబంధించిన ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తాజాగా, రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ఓ షాకింగ్ పిక్‌ను షేర్ చేశారు.

ఇందులో ప్రమాదకరమైన క్రూరమైన కొండచిలువ, అడవి తొండ, చిలుక మధ్యలో ఆరాధ్య స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించి థైయ్స్ చూపిస్తూ ప్రైవేట్ పార్ట్ కనిపించేలా ఫొటోకు పోజులిచ్చింది. ఇక ఈ ఫొటోను ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. ‘‘శారీ’ అమ్మాయి ఆరాధ్యతో మీరు ఇంతకు ముందెన్నడూ చేయని ఫోటో సిరీస్ చాలా ప్రత్యేకమైనదిగా అనిపిస్తుంది. యానిమల్ ఆరాద్య అనే టైటిల్‌తో ఆమెతో చిత్రీకరించిన ఈ ఒక్క ఫోటో చాలు. అలాంటి అన్యదేశ జంతువులు సిరీస్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. జంతువులతో రొమాన్స్ ఎంటమ్మా.. ఆర్జీవీ ఎలా చెప్తే అలా చేస్తావా అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story