- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూడ్, పోర్న్ కంటెంట్ చూస్తావు.. కానీ మంచి పనులంటే చిరాకు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్..
by Sujitha Rachapalli |
నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. పర్సనల్, ప్రొఫెషనల్ వివరాలను అభిమానులతో పంచుకుంటుంది. పవన్ కళ్యాణ్‌తో విడాకుల

X
దిశ, వెబ్ డెస్క్ : నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. పర్సనల్, ప్రొఫెషనల్ వివరాలను అభిమానులతో పంచుకుంటుంది. పవన్ కళ్యాణ్‌తో విడాకుల నుంచి పిల్లల పెంపకంలో ఇబ్బందుల వరకు అన్నీ ఓపెన్‌గా పంచుకున్న ఆమె.. ప్రతి విషయాన్ని మొహం మీదే చెప్పేస్తుంది. లోపల ఏదీ దాచుకోకుండా నిజాలు మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే ఓ విషయాన్ని ఇన్‌స్టాలో పంచుకుంది. తన పని చేస్తున్న ఎన్జీఓ ఎకౌంట్ బ్యాన్ చేయించడంపై బాధపడింది. బాధ పెట్టడంలో మనుషులు సింగిల్ చాన్స్ కూడా వదలరనే క్యాప్షన్‌తో వీడియోను పంచుకుంది. ‘జనాలకు న్యూడిటీ, పోర్న్ కంటెంట్ చూడటంలో ఇబ్బంది లేదు. కానీ నా ఎన్జీఓ చేస్తున్న జెన్యూన్ కంటెంట్ చూపిస్తే రిపోర్ట్ చేశారు. ఎన్జీఓ ఎకౌంట్ బ్యాన్ చేయించారు’ అని తన బాధను పంచుకుంది.
Next Story






