- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యాషన్ షోలో అదరగొట్టిన రేణు దేశాయ్.. ఫొటోలు వైరల్
బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్' 2025 ఆకట్టుకుంది. శ్రీ రాంకీ ఎస్టేట్స్ సమర్పణలో వర మహాలక్ష్మి

X
దిశ, సినిమా : బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్' 2025 ఆకట్టుకుంది. శ్రీ రాంకీ ఎస్టేట్స్ సమర్పణలో వర మహాలక్ష్మి, ఎన్.ఐ.ఎఫ్ గ్లోబల్ సహకారంతో రెండు రోజుల ప్రదర్శనలో భాగంగా డిజైనర్ థీమ్‌లతో తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపు పై ప్రదర్శించారు. ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు ప్రముఖ సినీతారలు, అనన్య నాగళ్ల, అక్షర గౌడ & కౌశల్, రేణు దేశాయ్, రితికా నాయక్ & డా.ప్రీతి రెడ్డి మరియు బాలీవుడ్ నీల్ నితిన్ ముకేష్, రుహాణి శర్మ, ఈషా గుప్తా షో స్టాపర్స్ గా మెరిశారు. ర్యాంప్ వాక్ తో మోడల్స్ హీట్ పుటిచారు . దాదాపు 20 మంది పైగా డిజైనర్లు రూపొందించిన సరి కొత్త డిజైన్లను ఈ రెండు రోజుల ప్రదర్శనలో నగరం తో పాటు ముంబై ఢిల్లీ ప్రాంతాలకు చెందిన మోడల్స్ పలువురు ఇక్కడ ర్యాంపుపై సందడి చేశారు.
Next Story






