రసికా ట్రెండింగ్.. భర్త, మామ, పని మనిషితో సెక్స్.. వీడియో వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-12-04 14:50:55  IST  )

నటి రసికా దుగ్గల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దారుణంగా విమర్శలు ఎదుర్కొంటోంది, మీర్జాపూర్, ఢిల్లీ క్రైమ్ వంటి వెబ్ సిరీస్‌లు పలు సినిమాల ద్వారా గుర్తింపు పొందిన ఆమె.. తాజాగా ‘వీ ది ఉమెన్’ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం

రసికా ట్రెండింగ్.. భర్త, మామ, పని మనిషితో సెక్స్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : నటి రసికా దుగ్గల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దారుణంగా విమర్శలు ఎదుర్కొంటోంది, మీర్జాపూర్, ఢిల్లీ క్రైమ్ వంటి వెబ్ సిరీస్‌లు పలు సినిమాల ద్వారా గుర్తింపు పొందిన ఆమె.. తాజాగా ‘వీ ది ఉమెన్’ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ‘యానిమల్’ మూవీని కచ్చితంగా రిజెక్ట్ చేస్తానని.. కారణం ఈ చిత్రం మిసాజినీని సెలబ్రేట్ చేస్తుందని.. ఇలాంటి సినిమాలను ప్రమోట్ చేయనని చెప్పింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘నువ్వు నటించిన మీర్జాపూర్ 100 రెట్లు మిసాజినిస్టిక్.. అక్కడ నువ్వు బీనా బహాబీగా చేసిన సెక్స్ సీన్స్ మహిళలను డీమీన్ చేశాయి.. ఇప్పుడు మోరల్ పోలీసులా మాట్లాడుతున్నావా’ అని తిట్టిపోస్తున్నారు. ‘మీర్జాపూర్‌లో భర్త, మామ, పని మనిషితో సెక్స్ సీన్స్ చేసిన నువ్వు యానిమల్ మూవీలో మిసాజినిస్ట్‌కు గురించి మాట్లాడటం ఫన్నీగా ఉంది’ అంటున్నారు.

Next Story