వైట్ శారీలో హాట్ ట్రీట్ ఇచ్చిన రాశి సింగ్

by Pulgam srinivas |   (  Updated:2026-05-10 13:51:47  IST  )

పలుచటి తెలుపు శారీలో రాశి సింగ్ గ్లామర్ షో

వైట్ శారీలో హాట్ ట్రీట్ ఇచ్చిన రాశి సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి రాశి సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది.

ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు అనేకసార్లు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా మరోసారి రాశి సింగ్ తన స్టైలిష్ లుక్‌తో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తెలుపు రంగు పలుచటి శారీలో అందంగా మెరిసిపోయిన ఈ బ్యూటీ, దానికి తగిన బ్లౌజ్‌ను ధరించి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.

అలాగే తన కురులను ముందుకు వదిలేసి, ట్రెండీ ఇయర్ రింగ్స్ ధరించడం ద్వారా మరింత ఆకర్షణీయంగా కనిపించింది.

మొత్తంగా వైట్ శారీలో రాశి సింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రత్యేకంగా హైలైట్ కావడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story