- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాషా తడానీ క్లాసీ గ్లామర్.. బ్యాక్ అందాలతో ఫిదా చేస్తున్న స్టార్ కిడ్
మెరిసే గౌన్‌లో రాషా తడానీ.. వైరల్ అవుతున్న హాట్ స్టిల్స్

దిశ, వెబ్ డెస్క్: రాషా తడానీ ప్రముఖ నటి రవీనా టాండన్, సినీ పంపిణీదారు అనిల్ తడానీ దంపతుల కుమార్తె అనే విషయం తెలిసిందే. ఈ యంగ్ బ్యూటీ 2025లో విడుదలైన ‘ఆజాద్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
ప్రస్తుతం జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ మూవీ విజయం సాధిస్తే రాషాకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా రాషా తడానీ చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో మెరిసే స్లీవ్‌లెస్ గౌన్ ధరించి స్టైలిష్ స్టిల్స్ ఇచ్చింది. వేవీ హెయిర్ స్టైల్‌తో క్లాసీ లుక్‌లో కనిపించిన ఈ బ్యూటీ, తన అందమైన బ్యాక్ లుక్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంది.
ప్రస్తుతం రాషా తడానీకి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






