- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sree leela: శ్రీలీల నిజంగా నిజమైన నేషనల్ క్రష్.. వైరల్‌గా స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
by Chukka Sudharani |
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల కాంబినేషన్‌లో రీసెంట్‌గా ఓ యాడ్ వచ్చిన విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల కాంబినేషన్‌లో రీసెంట్‌గా ఓ యాడ్ వచ్చిన విషయం తెలిసిందే. చింగ్స్ దేశీ చైనీస్ బ్రాండ్ కోసం తీసిన ఈ స్పెషల్ క్యాంపెయిన్‌లో రణ్‌వీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్ నటించారు. అట్లీ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో ఈ యాడ్ షూట్ కాగా.. వైరల్‌గా మారింది. దాంతో రణ్‌వీర్ సింగ్, శ్రీలీల జంటపై ప్రశంసలు వస్తుండగా.. తాజాగా దీనిపై స్పందించిన రణ్‌వీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘శ్రీలీల నిజంగా నిజమైన నేషనల్ క్రష్.. మేము యాడ్ కోసం జతకట్టగా.. ఆమెతో కలిసి నేను సినిమా చేయబోతున్నానని వార్తలు వచ్చినప్పుడు.. నాకు ప్రేక్షకుల నుంచి ఎన్నో మెసేజులు వచ్చాయి. శ్రీలీల దక్షిణ భారతదేశం అండ్ ఉత్తర భారతదేశం అనే తేడా లేకుండా.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది’ అంటూ కామెంట్ చేశాడు. link
Next Story






