- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉఫ్‌ఫ్‌ఫ్... మరీ ఇంత హాట్ కిస్ చూస్తే సింగిల్స్ ఏమైపోతారో.. స్టార్ హీరోహీరోయిన్ల లిప్‌కిస్ లీక్...
హీరోహీరోయిన్స్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయితే సినిమా నెక్స్ట్ లెవల్‌కు వెళ్తుంది. రియాలిటీకి దగ్గరగా అనిపిస్తుంది. కొందరైతే ఆ పాత్రల్లో తమనే ఊహించుకుని మురిసిపోతారు. అదే రియల్ లైఫ్‌లో ప్రేమలో ఉండి.. రీల్ లైఫ్‌లో అదే ప్రేమను కంటిన్యూ చేయమని డైరెక్టర్ చెప్తే ఇది మరో లెవల్ ఉంటుంది.

దిశ, ఫీచర్స్ : హీరోహీరోయిన్స్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయితే సినిమా నెక్స్ట్ లెవల్‌కు వెళ్తుంది. రియాలిటీకి దగ్గరగా అనిపిస్తుంది. కొందరైతే ఆ పాత్రల్లో తమనే ఊహించుకుని మురిసిపోతారు. అదే రియల్ లైఫ్‌లో ప్రేమలో ఉండి.. రీల్ లైఫ్‌లో అదే ప్రేమను కంటిన్యూ చేయమని డైరెక్టర్ చెప్తే ఇది మరో లెవల్ ఉంటుంది. ‘‘తమాషా’’ సినిమాలో ఇదే జరిగింది. రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకునే మధ్య ఉన్న డీప్ లవ్ తెరపై కూడా కనిపించింది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. మూవీ సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ చిత్రం సెన్సార్ టైంలో ఇందులోని ఓ సీన్ కట్ చేశారని తెలుస్తోంది. దీపిక, రణ్‌బీర్ మధ్య లిప్ కిస్ సన్నివేశం మరీ హాట్‌గా ఉండటంతో తొలగించినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించిన క్లిపింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కామెంట్స్ చేస్తున్న కొందరు నెటిజన్లు.. నిజంగానే వీరి రొమాన్స్ మరీ హాట్‌గా ఉందని, సింగిల్స్ చూస్తే ఏమైపోవాలని అంటున్నారు.
కాగా దీపిక, రణ్‌బీర్ మధ్య లవ్ ట్రాక్ చాలా ఏళ్లపాటు కొనసాగింది. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. దీంతో ఈ హీరోయిన్ డిప్రెషన్‌లోకి కూడా వెళ్లింది. ఇందుకు సంబంధించిన విషయాన్ని ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో పంచుకున్న దీపిక.. అతన్ని భరించడం నిజంగానే కష్టమని కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్‌కు సోనమ్ కపూర్ కూడా మద్దతిచ్చింది. నిజానికి దీపిక ఎక్కువ కాలం భరించిందని చెప్పింది. ఆ తర్వాత కత్రినా కైఫ్‌తో కూడా లవ్ స్టోరీ నడిపిన రణ్‌బీర్ తనతో కూడా విడిపోయి.. ఫైనల్‌గా అలియా భట్‌ను పెళ్లి చేసుకున్నాడు.






