- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MSVPG: మన శంకర వరప్రసాద్ సినిమాకు రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమాను రామ్ చరణ్ తిలకించారు.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు ( ManaShankaraVaraPrasadGaru). ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన నయనతార హీరోయిన్ గా మెరిసింది. ఇందులో విక్టరీ వెంకటేష్ 20 నిమిషాల పాటు ప్రత్యేక పాత్రలో కనిపించారు.
సంక్రాంతి బరిలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా కథ జనాలకు బాగా నచ్చిందట. దీంతో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. జనాలు ఎగబడి ఈ సినిమా చూస్తున్నారు. దీంతో మొదటి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
చిరంజీవి సినిమాకు రాంచరణ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమాను రామ్ చరణ్ తిలకించారు. ఈ మేరకు AMB మాల్ కు రామ్ చరణ్ వెళ్లి, సినిమా చూసినట్లు వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ సమయంలో రామ్ చరణ్ గర్వంగా ఫీలైన ఫోటో కూడా బయటకు వచ్చింది.
Read More..
చిరంజీవి సినిమాకు మెగా ఫ్యామిలీ..నాగబాబు షాకింగ్ లుక్ !






