మెగా ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. చెర్రీ-ఉపాసనకు కవలలు

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-23 11:20:09  IST  )

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ - ఉపాసన దంపతులు మరోసారి బిడ్డకు వెల్ కమ్ చెప్పబోతున్నారని పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. ఈ దీపావళి డబుల్ సెలబ్రేషన్,

మెగా ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. చెర్రీ-ఉపాసనకు కవలలు
X

దిశ, వెబ్ డెస్క్ : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ - ఉపాసన దంపతులు మరోసారి బిడ్డకు వెల్ కమ్ చెప్పబోతున్నారని పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. ఈ దీపావళి డబుల్ సెలబ్రేషన్, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్ గురించి అంటూ వీడియో పోస్ట్ పెట్టారు. మెగా ఫ్యామిలీతోపాటు అక్కినేని, కామినేని కుటుంబాలు కూడా ఈ వేడుకలకు హాజరయ్యాయి. తల్లికాబోతున్న ఉపాసనను ఆశీర్వదించాయి. అయితే మెగా వారసుడు రాబోతున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఈ సారి కవల పిల్లలు రాబోతున్నారని తెలుస్తోంది. అందుకే డబుల్ బ్లెస్సింగ్స్ అని పోస్ట్ పెట్టారని సోషల్ మీడియాలో నంబర్ ఆఫ్ పోస్టులు కనిపిస్తున్నాయి.

Read More: RAMCHARAN-UPASANA: మరోసారి తల్లి కాబోతున్న ఉపాసన.. సీమంతం వీడియో చూశారా?

Next Story