- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rakul Preet Singh : కొంటె చూపులతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న రకుల్
సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న రకుల్ ప్రీత్ సింగ్

దిశ, వెబ్ డెస్క్: అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇటీవల ఈమె షేర్ చేసిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తన అందాలతో అభిమానులను ఫిదా చేసింది రకుల్.
రీసెంట్‌గా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వైట్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలలో ఆమె తన జుట్టును అందంగా వదిలేసి, చేతికి స్టైలిష్ రింగ్ ధరించడంతో పాటు ఆకర్షణీయమైన ఇయర్ రింగ్స్‌తో మరింత గ్లామరస్‌గా కనిపించింది. ముఖ్యంగా ఈ ఫోటోలలో రకుల్ ఇచ్చిన కొంటె చూపులు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.
దాంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులు కూడా ఈ ఫోటోలపై భారీగా స్పందిస్తున్నారు. “బ్యూటిఫుల్”, “గార్జియస్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Photos Courtesy: Instagram






