- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Coolie trailer: కూలీ ట్రైలర్.. మల్టీ స్టారర్‌గా రికార్డులు క్రియేట్ చేయనున్న మూవీ
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ హై వోల్టెడ్ మూవీ ‘కూలీ’.

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ హై వోల్టెడ్ మూవీ ‘కూలీ’. ఇందులో నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. నాగార్జున వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌లో.. శృతి హాసన్ ఎంట్రీ, నాగర్జున్ యాక్షన్ సీన్స్‌తో పాటు సాబిన్ షాహిర్, రజినీ కాంత్, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ ఇలా ప్రతి ఒక్కరి పాత్రను చాలా హైలెట్‌గా చూపించాడు డైరెక్టర్.
ఇక ఈ ట్రైలర్‌తో ఇది మల్టీస్టారర్ మూవీగా రికార్డులు క్రియేట్ చేయనున్నట్లు అర్థం అవుతుండగా.. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటున్నది. కాగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, నాగార్జున, సాబిన్ షాహిర్, సత్యరాజ్, శృతిహాసన్, పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కళానిది మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రంఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ట్రైలర్ లింక్






