- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Radhika Madan: 57 ఏళ్ల హీరోతో రొమాన్స్.. రిపోర్టర్ ప్రశ్నపై షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్
‘పటాకా’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి రాధికా మదన్.

దిశ, సినిమా: ‘పటాకా’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి రాధికా మదన్. అలాగే.. రాధికా పలు ప్రైవేట్ ఆల్భమ్స్‌లో కూడా కనిపిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల ‘సాహిబా’ అనే సాంగ్‌లో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన రాధిక మదన్ నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఓ రిపోర్టర్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. అయితే.. గతేడాది ఈ రాధికా ‘సర్ఫిరా’ అనే ప్రైవేట్ ఆల్భమ్‌తో మరోసారి ఫ్యాన్స్‌కు ఆకట్టుకుంది.
ఇందులో అక్షయ్ కుమార్ సరసన నటించగా.. ‘మీ కంటే వయసులో అంత పెద్ద నటుడుతో ఎలా నటించారు’ అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘నటనకు వయసుతో సంబంధం ఉండదు. అలాగే ‘సర్ఫిరా’ రిలీజ్ సమయంలో మా జంట గురించి జనాలు అనేక రకాలుగా ప్రశ్నించారు. కానీ అది బయటకు వచ్చాక.. వాళ్ళు మా కెమిస్ట్రీ చూసి ‘ఏమి కెమిస్ట్రీ’ అంటూ అన్నట్టు షాక్ అయ్యారు. అతను ఒక సూపర్ స్టార్.. ఆయనతో నేను నటించినప్పుడు చాలా కంఫర్ట్‌గా ఫీల్ అయ్యా’ అంటూ తెలిపింది.






