- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎల్లో కలర్ డ్రెస్‌లో అదరహో అనిపిస్తున్న రాధిక.. పక్కా వైఫ్ మెటీరియల్ అంటున్న నెటిజన్లు

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజియస్ట్ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘మెహబూబా’(Mehabooba) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఓకే ఓకే అనిపించుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘డీజే టిల్లు’(DJ Tillu) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన రాధిక(Radhika) పాత్రలో నటించి మెప్పించింది. అంతేకాకుండా తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఇప్పటికీ ఈ బ్యూటీని రాధిక అనే అంటారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
అలాగే రీసెంట్‌గా వచ్చిన ‘టిల్లు స్వ్కేర్’(Tillu Square) మూవీలో క్లైమాక్స్ సీన్‌లో వచ్చి అలరించింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ అవి అనుకున్నంతగా హిట్ అయితే కాలేదు. దీంతో సోషల్ మీడియా(Social Media)లో నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ అక్కడ అభిమానులను పెంచుకుంటుంది. అందులో భాగంగా హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేస్తూ మరో వైపు అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నేహా శెట్టి తన సోషల్ మీడియా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఎల్లో కలర్ డ్రెస్‌లో తన వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ అమాంతం పెంచుతుంది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు పక్కా వైఫ్ మెటీరియల్, కిర్రాక్ ఫొటోలు, వావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.