- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Raashi Khanna:‘ప్రమోషన్ల కోసం’ అంటూ బ్లాక్ డ్రెస్సులో అదరహో అనిపిస్తోన్న టాలీవుడ్ ముద్దుగుమ్మ.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ రాశీ ఖన్నా(Tollywood Sensational Heroine Rashi Khanna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ రాశీ ఖన్నా(Tollywood Sensational Heroine Rashi Khanna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఊహాలు గుసగుసలాడే (uhalu gusagusalaḍe)చిత్రంతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత ఈ బ్యూటీ అగ్ర హీరోల సరసన అవకాశం కొట్టేసింది. ‘‘జోరు(Joru), జిRashi Khannaల్, బెంగాల్ టైగర్(Bengal tiger), శివం, సుప్రీమ్(Supreme), హైపర్, జై లవకుశ(Jai Lavakusa), రాజా ది గ్రేట్(Raja the Great), విలన్, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శైతాన్కి బచ్చా, ఇమైక్కా నొడిగల్(Imaikka Nodigal), అడంగా మరు, శ్రీనివాస కళ్యాణం(Srinivasa Kalyanam), వెంకీ మామ, వరల్డ్ ఫేమస్ లవర్(World famous lover), తిరు, పక్కా కమర్షియల్(Puakka commercial)’’ వంటి తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తంపు దక్కించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో బిజీ ఉన్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌తో ఉంటూనే ఉంటుంది. తాజాగా రాశీ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయే ఫొటోలు పంచుకుంది. అంతేకాకుండా ఈ పిక్స్‌కు ‘‘ఫ్యాషన్ గోతిక్.. అగాథియా ప్రమోషన్ల కోసం’’అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






