- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెట్రో లుక్‌లో ప్రియాంక మోహన్
by Sujitha Rachapalli |
హీరో డాలీ ధనంజయ, డైరెక్టర్ హేమంత్ ఎం. రావు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ ’. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక మోహనన్ ఇప్పటికే ఫిక్స్ అయింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఆమె ఫస్ట్

X
దిశ, సినిమా : హీరో డాలీ ధనంజయ, డైరెక్టర్ హేమంత్ ఎం. రావు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ ’. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ ఇప్పటికే ఫిక్స్ అయింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. 70ల రిట్రో స్టైల్ స్పై-థ్రిల్లర్ ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్‌లో రిట్రో ఔట్‌ఫిట్‌లో వైట్ హ్యాట్, పెర్ల్ నెక్లెస్‌తో ఎథీరియల్‌గా కనిపించింది. ఆరేళ్ల తర్వాత కన్నడ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ ఎగ్జయిటింగ్‌గా ఉందని తెలిపింది. వైశాఖ్ జె ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ షూటింగ్ షెడ్యూల్స్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు మేకర్స్. హేమంత్ లేయర్డ్ స్టోరీ టెల్లింగ్, స్టార్ కాస్టింగ్ ఈ సినిమాకు చాలా ప్లస్ కానుందని చెప్తున్నారు విశ్లేషకులు.
Next Story






