Priyanka Chopra : చిలుకూరి ఆలయంలో ప్రియాంకా చోప్రా

by Muthe.Rajitha |   (  Updated:2025-01-21 13:52:41  IST  )

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మంగళవారం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ చిలుకూరి బాలజీ(Chilukuri Balaji)ని దర్శించుకున్నారు.

Priyanka Chopra : చిలుకూరి ఆలయంలో ప్రియాంకా చోప్రా
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మంగళవారం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ చిలుకూరి బాలజీ(Chilukuri Balaji)ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంకా మాట్లాడుతూ.. బాలాజీ దీవెనలతో కొత్త జర్నీ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రియాంకా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. బాలీవుడ్ తోపాటు, హాలీవుడ్ సినిమాల్లో(Hollywood Movies)నూ నటిస్తూ.. ఇండియాకు అమెరికాకు తీరిక లేని త్రిప్పులు వేస్తోంది ఈ మాజీ విశ్వ సుందరి. అయితే రాజమౌళి-మహేష్ బాబు(Rajamouli-MaheshBabu) కాంబినేషన్లో రానున్న కొత్త సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నట్టు వార్తలు షికార్లు చేస్తున్నాయి.

Next Story