- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్జినిటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్.. అలాంటి భార్య ఎందుకంటూ.. అసలు పెళ్లికి ముందే అలా చేసిందంటే..
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రజెంట్ బిందాస్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. భర్త, బిడ్డతో ఫ్యామిలీ లైఫ్‌ను ఆస్వాదిస్తోంది. అయితే ఆమె గతంలో వర్జినిటీ గురించి చేసిన కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘వర్జినిటీ ఉన్న భార్య దొరకాలని కోరుకోకండి

దిశ, ఫీచర్స్ : గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రజెంట్ బిందాస్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. భర్త, బిడ్డతో ఫ్యామిలీ లైఫ్‌ను ఆస్వాదిస్తోంది. అయితే ఆమె గతంలో వర్జినిటీ గురించి చేసిన కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘వర్జినిటీ ఉన్న భార్య దొరకాలని కోరుకోకండి. గుడ్ మ్యానర్స్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోండి. వర్జినిటీ ఒక్క రాత్రిలోనే ఎండ్ అవుతుంది.. కానీ గుడ్ మ్యానర్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది’ అని ఓ ఇంటర్వ్యూలో అబ్బాయిలకు సలహా ఇచ్చింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఆమె చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కొందరు అంటుంటే.. అలాంటప్పుడు అమ్మాయిలు కూడా సక్సెస్‌ఫుల్, ఎంప్లాయిడ్ మెన్ గురించి వెతకకుండా గుడ్ మ్యానర్స్ ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఇంకొందరు చెప్తున్నారు. అసలు పెళ్లికి ముందే వర్జినిటీ కోల్పోయిన అమ్మాయిలకు గుడ్ మ్యానర్స్ ఎలా ఉంటుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలని.. షారుఖ్‌తో పీసీ రిలేషన్ గురించి కూడా ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు.






