- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక వారసత్వం పునరుజ్జీవిస్తుంది.. పృథ్వీరాజ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
by Chukka Sudharani |
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ‘ఖలీఫా’ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

X
దిశ, సినిమా: మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తు్న్న లేటెస్ట్ చిత్రం ‘ఖలీఫా’. దర్శకుడు వైశాఖ్ తెరకెక్కిస్తున్న ఈ రివెంజ్ థ్రిల్లర్ కోసం అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ పుట్టినరోజు స్పెషల్‌గా ఇందులో నుంచి వచ్చిన పవర్ ఫుల్ గ్లింప్స్ సినిమాపై రెట్టింపు హైప్ పెరిగింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుండగా.. అమీర్ అలీగా ఈ చిత్రంలో హీరో కనిపించనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఫ్యాన్స్ కోసం మరో అద్భుతమైన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘ఈ ఓనమ్ నాడు.. ఒక వారసత్వం పునరుజ్జీవిస్తుంది! మాంబరక్కల్ ఆమిర్ అలీ తన ప్రతీకారాన్ని స్వర్ణాక్షరాలతో లిఖిస్తాడు! ‘ఖలీఫా 20 ఆగస్టు 2026 నుండి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది’ అంటూ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు పృథ్వీరాజ్.
Next Story






