సూపర్ యాంగిల్స్‌లో కుర్రకారును ఫిదా చేస్తున్న ప్రీతి ముకుందన్

by Pulgam srinivas |

వైట్ చీరలో వయ్యారాలు ఒలకబోసిన ప్రీతి ముకుందన్.. కిల్లింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్ ఫిదా.

సూపర్ యాంగిల్స్‌లో కుర్రకారును ఫిదా చేస్తున్న ప్రీతి ముకుందన్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న యువ హీరోయిన్లలో పేర్లలో ప్రీతి ముకుందన్ ఒకరు. ఇటీవల విడుదలైన 'బ్లాస్ట్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ భామ, తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.




ఆ చిత్ర విజయం ఆమెకు మంచి క్రేజ్ తీసుకురాగా, తాజాగా విడుదలైన 'హృదయం మురళి' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.




ఇందులో కూడా మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించిన ప్రీతి తన నటనతో ఆకట్టుకుని ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల్లో క్లాస్ అండ్ డీసెంట్ లుక్‌తో ఆకట్టుకునే ప్రీతి ముకుందన్, సోషల్ మీడియాలోనూ అదే స్టైల్‌ను కొనసాగిస్తోంది.




తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలుచటి తెలుపు రంగు చీరకు స్కై బ్లూ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జత చేసి, తన అందాన్ని ఎంతో హుందాగా ఆవిష్కరించింది. నాజూకైన నడుము అందాలను హైలైట్ చేస్తూ ఇచ్చిన పోజులు అభిమానులను ఫిదా చేస్తున్నాయి.




భారీ ఇయర్‌రింగ్స్‌తో మరింత స్టైలిష్‌గా మెరిసిన ప్రీతి తన కిల్లింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట భారీగా వైరల్ అవుతూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Next Story