- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pragya Nagra: టైట్ జాలి దుస్తుల్లో హాట్ పోజులతో అదరగొట్టింది
తాజాగా ప్రగ్యా నాగ్రా తన 'ఇన్ స్టా'లో అదిరిపోయే హాట్ లుక్లో టైట్ జాకెట్ డ్రెస్ వేసుకొని తన నడుము, బ్యాక్ అందాలు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి ప్రగ్యా నాగ్రా తెలుగులో లగ్గం అనే ఒకే ఒక్క సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. దాంతో ఈ చిత్రం ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగా గుర్తింపు దక్కలేదు.
ఈ నటికి సినిమాలకంటే సోషల్ మీడియా ద్వారా మంచి ఫాలోయింగ్ దక్కుతుంది. ప్రగ్యా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది.
ఈమె ఎక్కువ శాతం వెరీ హాట్ లుక్లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. దానితో ఈమెకు సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తన 'ఇన్ స్టా'లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.
అందులో ఈమె అదిరిపోయే హాట్ లుక్లో ఉన్న టైట్ జాలి డ్రెస్ వేసుకొని తన నడుము, బ్యాక్ అందాలు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు హాట్, కూల్, లవ్, ఫైర్ సింబల్ ఎమోజీలను కామెంట్లుగా పెడుతున్నారు.
ఈ హాటెస్ట్ బ్యూటీ 2022లో వచ్చిన వరలారు ముక్కియం అనే తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు ఈ బ్యూటీ తక్కువ సినిమాల్లోనే నటించినా మూడు ఇండస్ట్రీలలో సినిమాలు చేసింది.
Photos Courtesy: Instagram






