- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని చూపించి...మీడియాపైనే పడిపోతుంది..బాలయ్య బ్యూటీపై ట్రోలింగ్ !
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal). మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ... తెలుగుతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు చేసింది. ఇండస్ట్రీకి వచ్చే కంటే ముందు మోడల్ గా రాణించి ఆ తర్వాత హీరోయిన్ అవతారం ఎత్తింది.
ఈ నేపథ్యంలోనే 2015 సంవత్సరంలో కంచె (Kanche) సినిమాలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. అంతకంటే ముందు రెండు తెలుగు సినిమాలు చేసినప్పటికీ కంచె సినిమాతోనే ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆడపాదడపా సినిమాలు చేసినప్పటికీ.. బాలయ్య ( Balayya) హీరోగా చేసిన అఖండలో ఈ బ్యూటీ.. మెరిసి మంచి సక్సెస్ అందుకుంది. అఖండ 2 సినిమాలో కూడా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. అయితే సినిమాలు చేస్తూనే.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ అందాల తార.
ఇటీవల బికినీలో కూడా కనిపించి రచ్చ చేసింది. ఇక తాజాగా ఓ ఈవెంట్ కు బ్లాక్ డ్రెస్ లో వెళ్లి రచ్చ చేసింది ప్రగ్యా జైస్వాల్. ఈ పార్టీలో.. తన ప్రైవేట్ భాగాలు కనిపించేలా డ్రెస్ వేసుకొని మరీ... అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సందర్భంగా కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులు ఫోటోలు అలాగే వీడియోలు తీస్తుంటే... వాళ్లపై కాస్త సీరియస్ అయింది. మొన్న సమంత కూడా ఇదే తరహాలో వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రగ్యా జైస్వాల్ కూడా అలాగే వ్యవహరించింది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.






