- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచు మనోజ్‌కు BIG షాక్.. సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పెరుగుతోన్న డిమాండ్స్
మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం భైరవం(Bhairavam Film).

దిశ, వెబ్‌డెస్క్: మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం భైరవం(Bhairavam Film). షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే ఆదివారం ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఫంక్షన్‌లో భాగంగా చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడిన మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. ‘ధర్మం కాపాడటానికి సంవత్సరం క్రితం ఏపీకి ఒక వ్యక్తి ఎలా వచ్చాడో.. అలాగే మా సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడటానికి కాలభైరవుడు వస్తాడు అంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ పాలనపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటూ సీరియస్ అవుతున్నారు. సినిమా ఫంక్షన్‌లో పొలిటికల్ కామెంట్స్ ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. బాయ్‌కాట్ భైరవం అంటూ నెట్టింట పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత మంచు మనోజ్ హీరోగా సినిమా వస్తోన్న తరుణంలో వివాదాస్పదం అవుతుండటం ఆయన ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. కాగా, ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమాలో ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించారు.
అసలు సినిమా ఈవెంట్ లో రాజకీయం గురించి ఎందుకు రా మీకు ఆల్రెడీ వాగిన కుక్కలకి సినిమా దెంగింది మీరు వినరులే కానివ్వండి🤙🤙#ysrcpSM ఇంక ఇనాకొడుకులు వినరు లే గాని స్టార్ట్ చేయండి అయ్యా...మా నాయకుడు దాకా వస్తే అసలు వదలం కొడకల్లారా🥵🔥
— Palnadu Ycp❤️🔥 (@Naniyadav_YSJ) May 19, 2025
Must Like & Retweet guys✊❤️🙏#boycottbhairavam pic.twitter.com/4XD05bwg42






