- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Keerthy Suresh: భర్తతో ఓ రేంజ్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న కీర్తిసురేశ్ కపుల్ పిక్స్.. చూస్తే అంతే సంగతి!
Keerthy Suresh: ప్రముఖ నటి కీర్తి సురేశ్ తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది

దిశ,వెబ్‌డెస్క్: Keerthy Suresh: ప్రముఖ నటి కీర్తి సురేశ్ తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేశ్ మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.బాలనటిగా తన కెరీర్ ప్రారంభించి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
మేనక మలయాళ చిత్ర నిర్మాత సురేశ్ ల కుమార్తె కీర్తిసురేశ్. మలయాళ సినిమాల్లో బాలనటిగా నటించండం ప్రారంభించింది. ఇదు ఎన్నమాయం సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఆ తర్వాత రజినిమురుగన్, బైరవ్, సర్కార్, రెమో సినిమాల్లో నటించడం ద్వారా అభిమానుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు. రజనీకాంత్ అన్నత్, రగు తాత వంటి సినిమాల్లో నటించింది.
మహానటి సావిత్ర జీవిత కథ ఆధారంగా తెలుగు సినిమా మహానటి ( తమిళంలో నడిగైయర్ తిలకం కు కీర్తి సురేశ్ కు జాతీయ అవార్డు వరించింది.
ఇక తన స్కూల్ ఫ్రెండ్ ఆంటోని థాటిల్ ను 15ఏళ్లుగా ప్రేమించింది. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టింది. గత ఏడాది సోషల్ మీడియలో ప్రకటించింది కీర్తి.
రెండుకుటుంబాల అంగీకరంతో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం గోవాలో జరిగింది. వీరి పెళ్లికి దగ్గరి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.
వీరిద్దరి వివాహం హిందూ, క్రైస్తవ ఆచారాల ప్రకారం జరిగింది.
కాగా కీర్తి సురేశ్ తాజాగా వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
వైట్ డ్రెస్సులో దేవకన్యాల ముస్తాబైన ఫొటోలపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
( Photo's Credit to Keerthy Suresh Instagram )






