- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, సినిమా: బాలీవుడ్ నటి పూనమ్ పాండే వైవాహిక జీవితంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెన్సేషనల్ షో 'లాక్ అప్'లో పాల్గొంటున్న నటి.. 'పెళ్లి తర్వాత ఊహించని సమస్యలు నన్ను వెంటాడుతున్నాయి. నిజంగా ఇది నా దురదృష్టమే. ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. నేను సామ్ బాంబేను పెళ్లాడాక ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసు. నా పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. కానీ ప్రస్తుతం సింగిల్‌గా ప్రశాంతంగా ఉన్నాను. ఏ తోడు అవసరం లేకుండానే జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను' అని తెలిపింది. ఇక 2000వ సంవత్సరంలో సామ్ బాంబేను పెళ్లి చేసుకున్న నటి.. భర్త తనను రోజూ హింసించేవాడని, తనను హత్య చేయడానికి కూడా ప్రయత్నించాడని అతడిపై గృహహింస కేసు పెట్టిన విషయం తెలిసిందే.
https://www.instagram.com/p/CaUSK-BMvb4/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CaKCR-DM3nY/?utm_source=ig_web_copy_link






