- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చనిపోయినట్లు నమ్మించి నాటకాలాడిన హాట్ బ్యూటీ.. నా బాడీ చూసి నేనే టెంప్ట్ అయిపోతా.. బట్టలు కూడా వేసుకోను.. అంటూ షాకింగ్ ఇంటర్వ్యూ
హాట్ బ్యూటీ పూనమ్ పాండే తాజా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. గతంలో చనిపోయినట్లు నమ్మించి నాటకాలాడిన ఆమె.. ఇలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తే.. ‘నేనెవరినీ చంపలేదు. నన్ను నేను చంపుకున్నా

దిశ, ఫీచర్స్ : హాట్ బ్యూటీ పూనమ్ పాండే తాజా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. గతంలో చనిపోయినట్లు నమ్మించి నాటకాలాడిన ఆమె.. ఇలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తే.. ‘నేనెవరినీ చంపలేదు. నన్ను నేను చంపుకున్నా. అది కూడా జనం కోసమే. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకే. ఆ ఇన్సిడెంట్ తర్వాత వ్యాక్సిన్ తీసుకుని ప్రాణాలు కాపాడుకున్నవారు చాలా మంది ఉన్నారు’ అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తను రిగ్రెట్ కావట్లేదని క్లారిటీ ఇచ్చింది.
ఇక బాడీ పాజిటివిటీ గురించి మాట్లాడిన ఆమె.. నా బాడీని చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతానని తెలిపింది. ఒక్కోసారి ఇంట్లో బట్టలు కూడా వేసుకోనని.. నా శరీరాన్ని నేనే చూసుకుని టెంప్ట్ అయిపోతానని చెప్పింది. ఈ కామెంట్స్‌తో మరోసారి ట్రోలింగ్ ఎదుర్కొంటోంది పూనమ్. ‘ఎవరి బాడీని వాళ్లు లవ్ చేసుకోవడంలో తప్పులేదు కానీ షేమ్‌లెస్‌గా ప్రవర్తించడం మాత్రం తప్పే’, ‘బక్వాస్’, ‘బట్టలు వేసుకోకపోతే అడవులకు పోయి బతుకు’ అంటూ తిట్టిపోస్తున్నారు.






