‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి పెద్ది రెడ్డి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-29 08:14:04  IST  )

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్‌గారు’(Mana Shanakara Varaprasad Garu) చిత్రం సంకాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి పెద్ది రెడ్డి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్‌గారు’(Mana Shanakara Varaprasad Garu) చిత్రం సంకాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల విషయంలో కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. అలా ఇప్పటి వరకు రూ.350 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఇక నయనతార(Nayanatara) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో వెంకటేష్(Venkatesh) కీ రోల్ ప్లే చేసింది. అయితే ఈ సినిమాకు నిర్మాత సాహు గారపాటితోపాటు మెగా డాటర్‌ సుస్మిత కొణిదెల(Sushmitha Konidela) నిర్మాతగా వ్యవహరించారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ పెద్ది రెడ్డి అనే సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. చిరంజీవి తన మామను ఉద్దేశిస్తూ పాడిన ఈ పాట ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటను వినేయండి.

Similar News : ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా ‘మన శంకర వర ప్రసాద్ గారు’

Next Story