- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది' సినిమా పాటలో పచ్చి బూతులు?.. ‘అనంత్ శ్రీరామ్ కళాకారుడే’ అంటూ ట్రోల్స్
టాలీవుడ్‌లో సరికొత్త వివాదం చెలరేగింది. రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న 'పెద్ది' సినిమాలోని ఒక ఐటం సాంగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్శనీయాంశంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో సరికొత్త వివాదం చెలరేగింది. రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న 'పెద్ది' సినిమాలోని ఒక ఐటం సాంగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్శనీయాంశంగా మారింది. ఈ పాటకు సాహిత్యం (లిరిక్స్) అందించిన ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్, విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సినిమా పాటలో శృంగార రసం జోడించడం సాధారణమే అయినప్పటికీ, 'పెద్ది' ఐటం సాంగ్ డోస్ కాస్త గట్టిగానే పెంచారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ పాటలో వాడిన కొన్ని పదాలు పూర్తిగా డబల్ మీనింగ్ ఉండటమే కాకుండా అసభ్యకరంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా టీవీ షోలలో, బయట వేదికలపై 'హైందవ ధర్మం' గురించి మాట్లాడే అనంత శ్రీరామ్. ఇలాంటి పచ్చి బూతు పదాలతో పాటలు రాయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు పాటలో ఏముంది. ఇంత వివాదానికి దారి తీసిన అంశాలేమిటి అనే విషయాల కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.






