- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’లో ఆ సీన్స్ రీషూట్...షాక్ లో చరణ్ ఫ్యాన్స్ ?
by velandi.Saikiran |
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది

X
దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేస్తుండగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెరువనుంది. క్రీడా నేపథ్యంలో వస్తానని ఈ మూవీ, వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన రిలీజ్ కానుంది.
ప్రస్తుతం శరావేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ పెద్ది సినిమా నుంచి కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీలో కీలక సన్నివేశాలు మళ్లీ షూట్ చేస్తున్నారట. మొదట చేసిన షూట్ సరిగ్గా రాలేదని, ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో వెంటనే బుజ్జి బాబు... మళ్ళీ ఆ సీన్స్, చేయిస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story






