చలికాలంలో పాయల్ కొట్లాట

by Sujitha Rachapalli |

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తెలుగులో ఫస్ట్ సినిమాతోనే గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కానీ ఆ తర్వాత చూజ్ చేసుకున్న ప్రాజెక్ట్‌లు సరిగ్గా లేక ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి.

చలికాలంలో పాయల్ కొట్లాట
X

దిశ, సినిమా : హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తెలుగులో ఫస్ట్ సినిమాతోనే గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కానీ ఆ తర్వాత చూజ్ చేసుకున్న ప్రాజెక్ట్‌లు సరిగ్గా లేక ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో పంజాబీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది భామ. ఈ క్రమంలోనే ఓ పంజాబీ సాంగ్‌లో నటించానని తెలుపుతూ.. ప్రమోట్ చేసుకుది. సింగర్, కంపోజర్ సౌరభ్ ధింగ్రా ‘సర్ది తేరి మేరి’ పాటలో రొమాన్స్ అండ్ కామెడీతో మెప్పించింది. చలికాలంలో ఎవరు ఇంటి పనులు చేయాలనే ఓ జంట హాస్యాస్పదమైన సంభాషణ ఈ పాట కాగా మంచి మార్క్‌లతో దూసుకుపోతుంది. పాయల్‌ క్యూట్ అండ్ ఫన్నీ పంజాబీ ట్రాక్ నెటిజన్లను మొత్తానికి మెప్పించింది. కానీ ఆల్బమ్ సాంగ్ తనకు కెరీర్ పరంగా ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.

VIDEO

Next Story