Payal Rajput : ప్రైవేట్ ఆల్బమ్స్‌తో రెచ్చిపోతున్న పాయల్.. మరోసారి ముద్దులతో రచ్చ (వీడియో)

by Chukka Sudharani |   (  Updated:2025-07-12 16:00:02  IST  )

టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ‘ఆర్ఎక్స్-100’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Payal Rajput : ప్రైవేట్ ఆల్బమ్స్‌తో రెచ్చిపోతున్న పాయల్.. మరోసారి ముద్దులతో రచ్చ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ‘ఆర్ఎక్స్-100’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఫస్ట్ మూవీతోనే బోల్డ్ షోతో యూత్‌ను పిచ్చేక్కించిన ఈ అమ్మడు.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత వెంకీ మామ, తీస్ మార్ ఖాన్(Tees Mar Khan), మంగళవారం(Mangalavaaram) వంటి చిత్రాల్లో నటించి హిట్ సాధించింది. ప్రస్తుతం పాయల్ ‘వెంకట లచ్చిమి’(Venkata Lachchimi) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా సినిమాలతో కాకుండా.. ప్రైవేట్ ఆల్బమ్స్‌లో కూడా నటిస్తున్న పాయల్ రాజ్‌పుత్.. రీసెంట్‌గా తన నటించిన ‘బార్సాటిన్’ (barsaatein) అనే ఫుల్ సాంగ్‌ను తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇందులో ప్రేమికుడి కోసం వెయిట్ చేస్తూ అతడిని కలుసుకున్న క్షణం ఆనందంతో ముద్దులతో ముంచెత్తిన ప్రియురాలిగా పాయల్ అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఇక ఈ సాంగ్‌లో కూడా మరో ఆర్‌ఎక్స్-100 మూవీని చూపించింది పాయల్. ప్రజెంట్ ఈ సాంగ్ సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. Link

Next Story