తొడలు కనిపించేలా హాట్ ఫొటో షూట్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఛీ ఛీ సిగ్గుండాలంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్(Praneetha Subhash) ‘ఏం పిల్లో ఏం పిల్లడో’(Em Pillo Em Pillado) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

తొడలు కనిపించేలా హాట్ ఫొటో షూట్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఛీ ఛీ సిగ్గుండాలంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్(Praneetha Subhash) ‘ఏం పిల్లో ఏం పిల్లడో’(Em Pillo Em Pillado) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘బావ’(Bava) మూవీలో నటించి మెప్పించింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందం, అభినయానికి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి మాత్రం వెళ్లలేకపోయింది. దీంతో సినిమాల్లో సెకెండ్ హీరోయిన్‌గా చేయసాగింది. అలా ‘రభస’(Rabhasa), ‘అత్తారింటికి దారేది’(Attarintiki Daredi), ‘హలో గురు ప్రేమకోసమే’(Hello Guru Prema Kosame) వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్.

అయితే అత్తారింటికి దారేది సినిమాతో కొంచెం పాపులారిటీ వచ్చిందనే చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో రాణించలేకపోతున్నానని గ్రహించిన ఈ బ్యూటీ ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు ఒక పాప, బాబు. అయితే సినిమాలకు దూరం అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గాఉంటుంది. ఇద్దరి పిల్లల తల్లి అయినప్పటికీ గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా బోల్డ్ ఫొటో షూట్స్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా ప్రణీత తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ స్టైలిష్ డ్రెస్ వేసుకుని దర్శనమిచ్చింది. అయితే ఈ డ్రెస్‌లో తన తొడ కనిపించేలా, చెస్ట్ పార్ట్ కనిపించేలా గ్లామర్ షో చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లలో కొంతమంది ఛీ ఛీ ఇప్పటి హీరోయిన్లకు బొత్తిగా సిగ్గు లేకుండా పోతుంది. ఈ ఫొటోస్ మీ పిల్లలు చూసి ఇలాగే తయారైతే ఏం చేస్తారు అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది అది ఆమె లైఫ్ ఆమె ఇష్టం అంటూ ప్రణీతకు సపోర్ట్ చేస్తున్నారు.

Next Story