- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగ్నంగా ఆ పని చేస్తున్న ఫొటోలు షేర్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. నెటిజన్లు ఫైర్
స్టార్ హీరోయిన్ నిత్యామీనన్(Nithya Menon) ‘ఆకాశ గోపురం’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నిత్యామీనన్(Nithya Menon) ‘ఆకాశ గోపురం’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఇక తెలుగులో నాని ‘అలా మొదలైంది’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఎన్టీఆర్ వంటి వారితో నటించిన నిత్యామీనన్ ఇటీవల ‘కాదలిక్క నేరమిలై’ (Kadhalikka Neramillai) సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, నిత్యామీనన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
ఇందులో పలుచోట్ల సెల్ఫీలు తీసుకున్న ఆమె నగ్నంగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు.. అమ్మాయి అబ్బాయి లిప్ లాక్ ఇచ్చుకుంటున్న బ్యాగ్‌గ్రౌండ్‌లోనూ ఫొటో తీసుకోవడం గమనార్హం. ఇక ఈ పోస్ట్‌కు ‘‘ఈ భామ గత సంవత్సరం చాలా అందంగా ఉంది. చాలా ఆశీర్వాదాలు, బహుమతులు, అభ్యాసాలు ఉన్న వ్యక్తి.. ఇంకా మంచి రోజులు వస్తాయన్న ఆశ. వ్యక్తిగతంగా లేకుండా కొన్ని క్షణాలు ఇక్కడ ఉన్నాయి’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అలాంటి బ్యాగ్‌గ్రౌండ్‌లో ఫొటో దిగడమేంటని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అలాగే మరికొందరు మాత్రం షాక్ అవుతున్నారు.






