బటన్స్ విప్పి మరీ ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ.. చూస్తే ఛీ అనక మానరు..

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత శుభాష్(Praneetha Subhash) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బటన్స్ విప్పి మరీ ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ.. చూస్తే ఛీ అనక మానరు..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత శుభాష్(Praneetha Subhash) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’(Yempillo Yem Pillado) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ చిన్నది ఫస్ట్ సినిమాతోనే మంచి విజయం సాధించింది. దీంతో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. కానీ స్టార్‌డమ్ అయితే తెచ్చిపెట్టలేక పోయాయి. దీంతో సినిమాల్లో సెకెండ్ హీరోయిన్‌గా చేయసాగింది. అలా ‘అత్తారింటికి దారేది’(Attarintiki Daredi) సినిమాతో ఫుల్ ఫేమస్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మకు ఒక పాప, ఒక బాబు.

ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వారి ఆలనా పాలనా చూసుకుంటుంది. అయితే ఈ చిన్నది సోషల్ మీడియా(Social Media)లో చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం బోల్డ్ షో చేస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తు ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రణీత తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో వైట్ కలర్ షర్ట్ వేసుకుని వాటి బటన్స్ అన్ని విప్పి బోల్డ్ షో చేసింది. బూబ్స్ పార్ట్స్ కనిపించేలా హాట్ షో చేసింది. అలాగే తొడలు కనిపించేలా ఫొటో షూట్ చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఛీ ఛీ నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయం మర్చిపోయావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story