- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదిరిపోయే అవుట్ ఫిట్‌లో పవన్ కళ్యాణ్ బ్యూటీ.. వస్తుండాయి ఫీలింగ్స్ అంటూ కామెంట్స్
సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఇక రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమాలో నటించి మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాలో నటిస్తోంది. మారుతి(Maruthi) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా డిసెంబర్ 05న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిన్నది నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అలాగే తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నిధి తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో ప్రిన్సెస్‌లాగా రెడీ అయింది. హెయిర్ లీవ్ చేసుకుని వావ్ అనిపించింది.
సిల్వర్ కలర్ డ్రెస్సులో సూపరో సూపర్ అనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు పాపలకే పాప మా నిధి పాప అని, స్టన్నింగ్ ఫొటోస్ అని , సూపర్ ఉన్నావని, నిన్ను ఇలా చూస్తుంటే వస్తుండాయి ఫీలింగ్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.






