పవన్ కళ్యాణ్, రజినీకాంత్.. ప్రస్తుత సౌత్ బిగ్ స్టార్స్.. ఎందుకో తెలుసా..?

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-19 06:37:22  IST  )

సౌత్ ఆడియన్స్‌కు సినిమాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పవన్ కళ్యాణ్, రజినీకాంత్.. ప్రస్తుత సౌత్ బిగ్ స్టార్స్.. ఎందుకో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఆడియన్స్‌కు సినిమాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తమ అభిమాన హీరోలంటే పిచ్చి. అందులోనూ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(PAWAN KALYAN), సూపర్ స్టార్ రజినీ కాంత్‌(Rajini Kanth)కు ఉండే క్రేజే వేరు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు. అదేంటంటే.. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్‌గా పవన్ కళ్యాణ్ & రజినీ కాంత్‌లు కొనసాగుతున్నారు. దీనికి కారణం వీరు నటిస్తున్న ‘కూలీ’(Coolie), ‘ఓజీ’(OG) మూవీలకు భారీగా ఓటీటీ డీల్స్ రావడం ఓ కారణమైతే వీటి ప్రీ రిలీజ్ బిజినెస్‌లు మరో కారణం. దీంతో ఈ ఇద్దరు హీరోలు సౌత్‌లోనే బిగ్గెస్ట్ స్టార్స్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. రజినీ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Twitter Link

Next Story