- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PatiPatniAurWohDo: హోలీ స్పెషల్‌గా రాబోతున్నా ఆ బ్లాక్ బస్టర్ మూవీ
ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పతి పత్నీ ఔర్ వో దో’.

దిశ, సినిమా: ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పతి పత్నీ ఔర్ వో దో’. సారా అలీ ఖాన్, వామీకా గబ్బి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నా ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈయన డైరెక్షన్‌లో ‘పతి పత్నీ ఔర్ వో’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. కార్తీక్ ఆర్యన్, భూమీ పడ్నేకర్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2019లో వచ్చి మంచి విజయం అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘పతి పత్నీ ఔర్ వో దో’పై బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని చూస్తున్న క్రమంలో.. తాజాగా దీని విడుదలై క్లారిటీ వచ్చింది. వచ్చే ఏడాది హోలీ స్పెషల్‌గా మార్చి 4న రిలీజ్ చేయబోతున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతున్నది. కాగా.. భూషణ్ కుమార్ అండ్ రేణురవిచోప్రా నిర్మించారు. లింక్






