- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంతతో మరోసారి మెగా హీరో రొమాన్స్.. సినిమా పేరేంటో తెలుసా!
మెగా హీరో రామ్ చరణ్, సమంత కలిసి నటించిన చిత్రం ‘రంగస్థలం’.

X
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో రామ్ చరణ్, సమంత కలిసి నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా 2018 లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. తాజాగా, వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. మెగా హీరో రామ్ చరణ్, సమంత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే అది అయిపోగానే రంగస్థలం-2 తెరపైకి రాబోతుందట. దీనిపైనే మొత్తం కాన్సంట్రేషన్ పెట్టబోతున్నాడట. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మరోసారి సమంత, రామ్ చరణ్ క్రేజీ కాంబో తెరపై చూడొచ్చని అంటున్నారు.
Next Story






