రిలీజ్ కు ముందే RRR రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన OG !

by velandi.Saikiran |

ఓజీ ఈవెంట్ ను 252 k మంది చూసినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. అంటే త్రిబుల్ ఆర్ రికార్డును ఈ సినిమా బద్దలు క

రిలీజ్ కు ముందే RRR రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన OG !
X

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా OG. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది. కానీ చిన్నచిన్న కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చి... ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమైంది. అయితే ఈ సినిమా... రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓ జి కన్సర్ట్ పేరుతో ఓ చిన్న ఈవెంట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం.

హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జరిగిన ఈవెంట్ కు పవర్ ఫుల్ లుక్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈవెంట్... తాజాగా సరికొత్త రికార్డును సృష్టించింది. ఆదివారం కావడంతో జనాలందరూ ఓజీ ఈవెంట్ తిలకించారు. ఈ సినిమాను 252 k మంది చూసినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.

అంటే త్రిబుల్ ఆర్ రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టింది. RRR మూవీకి 153k వ్యూస్ వచ్చాయి. పుష్ప ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉంది. ఒకే చానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఈ సినిమాకు 262 k వ్యూస్ వచ్చాయి. భీమ్లా నాయక్ కు 184k రాగా వకీల్ సాబ్ సినిమాకు 131 k వచ్చాయి. క్లిక్

Next Story