బ్లాక్ సూట్‌లో కిల్లర్ లుక్స్‌తో తగలబెట్టేస్తున్న ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-12 12:47:21  IST  )

ఆర్ఆర్ఆర్(RRR) టీం లండన్‌లోని రాయల్ ఆల్ బర్ట్ హాల్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే.

బ్లాక్ సూట్‌లో కిల్లర్ లుక్స్‌తో తగలబెట్టేస్తున్న ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్(RRR) టీం లండన్‌లోని రాయల్ ఆల్ బర్ట్ హాల్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లైవ్ మ్యూజిక్ ఈవెంట్‌ను కీరవాణి(Keeravani) అక్కడ నిర్వహించారు. ఇది వరకు అక్కడ ‘బాహుబలి’(Bahubali) లైవ్ మ్యూజిక్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి(Rajamouli), ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan), కీరవాణి అక్కడ సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో హీరోల్ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

అయితే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తన కిల్లర్ లుక్స్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ సూట్‌లో హ్యాండ్ సమ్ ఉన్నాడు. అలాగే బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని పిచ్చెక్కిస్తున్నాడు. ఇక అతని సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘వార్-2’(War-2) సినిమాతో పాటు ప్రశాంత్ నీల్‌(Prashanth Neel)తో ‘డ్రాగన్’(Dragon) మూవీ చేస్తున్నాడు. అలాగే కొరటాల శివ(Koratala Shiva)తో ‘దేవర-2’(Devara-2) కూడా చేయబోతున్నాడు. అలా ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు.

Next Story