- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WAR 2 : ఎన్టీఆర్‌కు రక్త తిలకం దిద్దిన అభిమానులు.. వీడియో వైరల్
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వార్ 2’ సినిమా భారీ హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తారక్ ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే షోలన్నీ హౌజ్ ఫుల్ కాగా అభిమానులు థియేటర్ల దగ్గర పండగ చేసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వార్ 2’ సినిమా భారీ హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తారక్ ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే షోలన్నీ హౌజ్ ఫుల్ కాగా అభిమానులు థియేటర్ల దగ్గర పండగ చేసుకున్నారు. భారీ కటౌట్స్, పూల మాలలు, అభిషేకాలతో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఇంకొందరు కొంచెం హద్దులు దాటి.. తారక్ కటౌట్‌కు రక్త తిలకం దిద్దారు. ‘నీకు బొట్టు పెట్టేందుకు కుంకుమ ఎందుకు అన్న.. నా రక్తం చిందిస్తాను’ అంటూ వేలు కట్ చేసుకుని రక్తంతో బొట్టుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నార్త్ ఇండియన్స్ షాక్ అవుతున్నారు. ఇదెక్కడి మాస్ లవ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమా, సినిమా స్టార్స్‌పై ఇంత గొప్ప ప్రేమను ఎలా కురిపిస్తారని ఆశ్చర్యపోతున్నారు.
Also Read..






